‘స్త్రీ 2’ తర్వాత బాక్సాఫీస్ దగ్గర ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తోన్న సీక్వెల్స్ ఇవే..

';

స్త్రీ 2

శ్రద్ధా కపూర్ హీరోయిన్ గా నటించిన స్త్రీ 2 మూవీపై భారీ అంచనాలే ఉన్నాయి. ఆగష్టు 15న విడుదలైన ఈ సినిమా మంచి వసూళ్లలో బాక్సాఫీస్ దగ్గర దూసుకుపోతుంది. ఇప్పటికే ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 400 కోట్ల బాక్సాఫీస్ కలెక్షన్స్ తో దూసుకుపోతుంది.

';

పుష్ప 2

అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా డిసెంబర్ 6న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి.

';

కల్కి 2

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన ‘కల్కి 2898 AD’ రెండో భాగం వచ్చే 2026లో విడుదలయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. కాబోతుంది. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచానాలే ఉన్నాయి.

';

సింగం ఎగైన్

రోహిత్ శెట్టి దర్శకత్వంలో అజయ్ దేవ్ గణ్ హీరోగా ‘సింగం’ సిరీస్ లో తెరకెక్కుతోన్న ఈ సినిమా పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి.

';

వార్ 2

ఎన్టీఆర్, హృతిక్ రోషన్ హీరోలుగా తెరకెక్కిన వార్ 2 మూవీపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ సినిమా వచ్చే యేడాది రిపబ్లిక్ డే కానుకగా విడుదల కానుంది.

';

యానిమల్ పార్క్

రణ్ బీర్ కపూర్ హీరోగా సందీప్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన యానమిల్ మూవీకి సీక్వెల్ గా ‘యానిమల్ పార్క్’ ఉన్నట్టు ప్రకటించారు. త్వరలో ఈ సీక్వెల్ పట్టాలెక్కనుంది.

';

నో ఎంట్రీ మే ఎంట్రీ

నో ఎంట్రీ మూవీకి సీక్వెల్ గా తెరకెక్కుతోన్న ఈ సినిమా పై భారీ అంచనాలే ఉన్నాయి.

';

బ్రహ్మాస్త్ర పార్ట్ 2

రణ్ బీర్ కపూర్ హీరోగా తెరకెక్కుతోన్న బ్రహ్మాస్త్ర పార్ట్ -2 పై భారీ అంచనాలే ఉన్నాయి.

';

ఆర్ఆర్ఆర్ 2

రాజమౌళి, ఆర్ఆర్ఆర్ మూవీకి సీక్వెల్ తెరకెక్కించబోతున్నట్టు ప్రకటించారు. ఈ సినిమా ఎపుడు పట్టాలెక్కుతుందనేది చూడాలి. మొత్తంగా ఈ సీక్వెల్స్ పై బాలీవుడ్ లో భారీ అంచనాలే ఉన్నాయి.

';

VIEW ALL

Read Next Story