అంతరిక్షంలో భిన్నమైన వాతావరణంలో వ్యోమగాములు ఉంటారు. గాలి, నీరు లేకుండా వ్యోమగాముల నివసించేలా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)ను డిజైన్ చేశారు.

';

వ్యోమగాములు ఈ కేంద్రంలో ఉంటూ కొన్ని నెలలపాట పరిశోధనలు చేస్తుంటారు. అయితే అక్కడ ఉన్న సమయంలో సంభోగంలో పాల్గొంటారా..? అనే చాలా మందిలో ఓ డౌట్ ఉంది.

';

నాసా ప్రకారం.. ఎవరు కూడా అంతరిక్షంలో సెక్స్‌లో పాల్గొనలేరు. స్పెస్‌లో ఉండే కఠినమైన పరిస్థితుల్లో సంభోగం అంత సులభం కాదు.

';

స్పెస్ సెంటర్‌లో ఎక్కువ స్థలం ఉంటుంది. కానీ అక్కడ ప్రైవేట్ ప్లేస్ ఉండదు. మొత్తం కూడా భూమి నుంచి పర్యవేక్షణలో ఉంటుంది.

';

వ్యోమగాముల మధ్య సెక్స్‌ను అనుమతించమని నాసా ఇప్పటికే స్పష్టం చేసింది.

';

అయితే స్పెస్‌లో శారీరకంగా కలవడం సాధ్యమేనని.. కానీ భూమి ఉన్నంత సులభంగా ఉండదని ఓ నిపుణుడి అభిప్రాయాన్ని డైలీ మెయిల్ వెల్లడించింది.

';

గురుత్వాకర్షణ లేకపోవడంతో సంభోగం చేయడం కష్టతరమని ఆ నిపుణుడు చెప్పారు.

';

అయితే అంతరిక్షాన్ని చేరుకున్న తర్వాత మనుషుల హార్మోన్ల చక్రంలో తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. ఈస్ట్రోజెన్ స్థాయిలు తగ్గుతాయి.

';

అక్కడి వాతావరణం కారణంగా శరీరంలో మార్పులు వస్తాయి. దీంతో పురుష వ్యోమగాములకు అంగస్తంభన అంతగా ఉండదని ఓ వాదన ఉంది.

';

VIEW ALL

Read Next Story