‘కల్కి టూ ఆర్ఆర్ఆర్’ సహా హాలీవుడ్ స్థాయి స్పెషల్ ఎఫెక్ట్‌లతో తెరకెక్కిన భారతీయ సినిమాలు..
ప్రభాస్ హీరోలుగా అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ ముఖ్యపాత్రల్లో నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ‘కల్కి 2898 AD’. ఇందులో కాంప్లెక్స్, కాశీ, శంబాలా అంటూ కొత్త ప్రపంచాలను ప్రేక్షకులను పరిచయం చేసారు. మొత్తంగా ఈ సినిమా మొత్తం VFX ఆధారంగా త
RRR రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా తెరకెక్కిన చిత్రం ‘RRR’. ఈ సినిమా కూడా అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానంతో ఈ సినిమాను తెరకెక్కించారు. అంతేకాదు జాతీయ చలన చిత్ర పురస్కారాల్లో సత్తా చాటింది.
రజినీకాంత్, అక్షయ కుమార్ హీరోలుగా తెరకెక్కిన మూవీ ‘2.O’. ఈ సినిమా అత్యున్నత సాంకేతిక అంశాలతో తెరకెక్కించారు. ఈ సినిమా ఓ మోస్తరు విజయం సాధించింది.
బాలీవుడ్ లో తెరకెక్కిన సరికొత్త హార్రర్ కామెడీ చిత్రం ‘ముంజ్య’. ఈ సినిమా కూడా అత్యున్నత సాంకేతిక అంశాలతో తెరకక్కింది.
వరుణ్ ధావన్, కృతి సనన్ హీరో, హీరోయిన్లుగా నటించిన ‘బేడియా’ మూవీ అత్యున్నత సాంకేతిక అంశాలతో తెరకెక్కించారు. కానీ ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర సరైన ఫలితాన్ని అందుకోలేదు.
షారుఖ్ ఖాన్, కరీనా కపూర్ ముఖ్యపాత్రల్లో రజినీకాంత్ అతిథి పాత్రలో నటించిన రా.వన్ మూవీ హాలీవుడ్ VFX తో తెరకెక్కి బాక్సాఫీస్ దగ్గర సరైన ఫలితాన్ని అందుకోలేదు.
నాగార్జున, అమితాబ్ బచ్చన్, రణ్ ధీర్ కపూర్, షారుఖ్ ఖాన్ హీరోలుగా తెరకెక్కిన ‘బ్రహ్మాస్త్ర పార్ట్ -1. ఈ సినిమాను కూడా దేశంలో అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో తెరకెక్కించారు. బాక్సాఫీస్ దగ్గర ఈ చిత్రం ఓ మోస్తరు విజయాన్ని నమోదు చేసిం
విజయ్ హీరోగా శ్రీదేవి ముఖ్యపాత్రలో నటించిన చిత్రం ‘పులి’. ఈ సినిమాను కూడా అత్యున్నత సాంకేతిక అంశాల ఆధారంగా తెరకెక్కించారు. కానీ బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా సరైన విజయం సాధించలేదు.
నాని, సమంత, సుదీప్ ముఖ్యపాత్రల్లో రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ‘ఈగ’. ఈ చిత్రం అత్యున్నత గ్రాఫిక్స్ తో తెరకెక్కి ప్రేక్షకులను మెప్పించింది.