మలైకా అరోరా

మలైకా అరోరా తన 50 ఏళ్ల వయస్సులో మెరుస్తున్న, యవ్వన సౌందర్యంతో ఇప్పటికీ 50లో 20 యేళ్ల అమ్మాయిల కనిపిస్తోంది.

TA Kiran Kumar
Nov 15,2024
';

మలైకా బ్యూటీ సీక్రెట్స్‌

ఆమె సౌందరయ రహస్యం ఏమిటా అని ఇప్పటికీ చాలా మందిని ఆశ్యర్య పరుస్తూనే ఉంటుంది. మలైకా బ్యూటీ సీక్రెట్స్‌లో విటమిన్-సి ముఖ్యపాత్ర పోషిస్తుంది.

';

సి విటమ్ షాట్

ఉదయం లేవగానే సి విటమ్ షాట్ ఆమె తన చర్మ సౌందర్య పరిరక్షణ కోసం యూజ్ చేస్తూ ఉంటుంది.

';

దినచర్య

మలైకా అరోరా.. ప్రతి రోజు దినచర్యలో భాగంగా ఉసిరి, పసుపు, అల్లం, నల్ల మిరియాలు, నీరు, యాపిల్ సైడర్ వెనిగర్ తో కలిపిన మిశ్రమాన్ని తన ఒంటికి అప్లై చేస్తూ ఉంటుంది.

';

మలైకా చర్మ సౌందర్యం

అవే ఆమె చర్మ సౌందర్యాన్ని మరింత తీర్చిదిద్దేలా చేయడంలో ఇవి కీలక పాత్ర పోషిస్తున్నాయట.

';

విటమిన్ సి

విటమిన్ సి చర్మాన్ని ప్రకాశవంతంగా మార్చడంలో సహాయ పడుతోందట.

';

యోగాసనలు

అంతేకాదు మలైకా దిన చర్యలో భాగంగా ప్రతి రోజు యోగాసనలతో పాటు వర్కౌట్స్ కూడా చేస్తూ ఉంటుంది.

';

చర్మ సౌందర్యం

ఎంత బిజీగా ఉన్న మలైకా వీటితో చర్మ సౌందర్యాన్ని కాపాడుకోవడానికి ప్రాధాన్యత ఇస్తుంది మలైకా.

';

రాత్రి డైైట్

ప్రతి రోజు పండ్ల రసాలు తీసుకుంటూ ఉంటుంది. మితంగా ఆహారం తింటుందట. రాత్రి పూట ఓ పుల్క తీసుకుంటుందట.

';

పలు రసాలు

చర్మం పొడి బారగుండా విటమిన్ సి కు సంబంధించిన పలు రసాలను తీసుకుటుందట.

';

విటమిన్-సి

మలైకా అదనపు చర్మ ప్రయోజనాల కోసం నారింజ, నిమ్మకాయలు, ఉసిరి వంటి పండ్లతో సహా విటమిన్-సి-రిచ్ డైట్‌తో పానీయాన్ని పూర్తి చేస్తుందట.

';

VIEW ALL

Read Next Story