Vijay Deverakonda Sequel

గీత గోవిందం సినిమాకు సీక్వెల్‌ చేస్తున్నాడని సమాచారం.

';

Vijay Deverakonda New Directors

కొత్త దర్శకులకు అవకాశం ఇస్తూ సినిమాలు చేస్తున్న విజయ్‌. కొత్తవారిని సినిమా తెరకు పరిచయం చేస్తూ నూతన ఒరవడి సాగిస్తున్నాడు.

';

Vijay Deverakonda Lover

ఈ రౌడీ హీరో ఓ హీరోయిన్‌తో ప్రేమలో ఉన్నాడని సమాచారం. ప్రస్తుతం వారిద్దరూ తరచూ విదేశాల్లో స్వేచ్ఛగా విహరిస్తున్నారు.

';

Vijay Deverakonda Kuushi

ఖుషితో భర్తగా విజయ్‌ నటన అమ్మాయిలను పిచ్చెక్కించింది. ఈ సినిమాతో 'వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌'గా గుర్తింపు పొందాడు.

';

Vijay Deverakonda Family Star

ప్రస్తుతం ఫ్యామిలీ స్టార్‌తో మరో కుటుంబకథా చిత్రంతో విజయ్‌ దేవరకొండ ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.

';

Vijay Deverakonda Arjun Reddy

అర్జున్‌ రెడ్డితో విజయ్‌ సంచలన విజయం అందుకుని స్టార్‌ హీరోగా ఎదిగాడు.

';

Rowdy Hero Vijay Deverakonda

పెళ్లిచూపులు సినిమాతో కుటుంబ ప్రేక్షకుల ఆదరాభిమానం పొందాడు.

';

Vijay Deverakonda Manly Look

'గీతగోవిందం'తో తమకు కాబోయే మొగుడు ఇలా ఉండాలనిపించేలా విజయ్‌ పాత్ర, నటన ఉంది. ఈ సినిమాతో విజయ్‌కు అమ్మాయిల్లో పిచ్చి క్రేజ్‌ ఏర్పడింది.

';

Vijay Deverakonda Movie Life

మహానటి, ట్యాక్సీవాలా, నోటా, డియర్‌ కామ్రేడ్‌ వంటి ప్రయోగాత్మక సినిమాలు చేసిన ఈ రౌడీ హీరో మోస్తరు విజయాలు అందుకున్నాడు.

';

Vijay Deverakonda Life Story

హీరో స్నేహితుడి పాత్రలు చేస్తూ ఒక్కసారిగా హీరోగా మారిన విజయ్‌ దేవరకొండ.

';

VIEW ALL

Read Next Story