నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో..

Kalki 2898 AD Bujji: నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో కల్కి 2898ఏడీ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.

';

భైరవ పాత్రలో..

Kalki 2898 AD Bujji: ఈ సినిమాలో భైరవ పాత్రలో నటిస్తున్న ప్రభాస్‌. ప్రత్యేకమైన డ్రెస్‌తో కనిపిస్తున్న రెబల్‌ స్టార్‌.

';

బుజ్జి వాహనం

Kalki 2898 AD Bujji: కల్కి సినిమాలో బుజ్జి వాహనం చాలా కీలకమైన పాత్ర పోషిస్తోందని తెలుస్తోంది.

';

కంపెనీలు

Kalki 2898 AD Bujji: ఈ వాహనాన్ని మహేంద్ర, జయం ఆటోమేటివ్‌ అనే కంపెనీలు తయారుచేశాయి.

';

బరువు

Kalki 2898 AD Bujji: చూడడానికి పురుగు రూపంలో ఉన్న బుజ్జి వాహనం బరువు 600 కిలోలు.

';

ఖర్చు

Kalki 2898 AD Bujji: ఈ వాహనం ఖర్చు దాదాపు రూ.7 కోట్లు అయ్యిందని సినీ వర్గాల టాక్‌.

';

డబ్బింగ్‌

Kalki 2898 AD Bujji: బుజ్జి పాత్రకు మహానటి హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ డబ్బింగ్‌ చెప్పడం విశేషం.

';

VIEW ALL

Read Next Story