ఫ్యాటీ ఫిష్

ఫ్యాటీ ఫిష్‌లో యాంటీ ఆక్సిడెంట్లు మరియు ఫైబర్ అధికంగా ఉంటుంది. ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు సమృద్ధిగా ఉంటాయి. ఇది కాలేయ కొవ్వు మరియు వాపును తగ్గించడంలో ఎంతో సహాయపడుతుంది.

';

ఆకు కూరలు

ఆకు కూరల్లో యాంటీ ఆక్సిడెంట్లు మరియు పీచు అధికంగా ఉంటుంది. కాలేయ వాపు మరియు ఆక్సీకరణ ఒత్తిడిని ఇది తగ్గించడంలో సహాయపడుతుంది.

';

బ్లూబెర్రీస్‌

బ్లూబెర్రీస్‌లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా కాటెచిన్‌లు కాలేయ పనితీరును మెరుగుపరుస్తాయి. కొవ్వు నిల్వను తగ్గిస్తాయి.

';

గ్రీన్ టీ

గ్రీన్ టీలో ఫైబర్ అధికంగా ఉంటుంది, ముఖ్యంగా బీటా-గ్లూకాన్, ఇది కాలేయ కొవ్వును తగ్గించడంలో మరియు ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరచడంలో సహాయపడుతుంది.

';

ఓట్స్‌

ఓట్స్‌లో ఆరోగ్యకరమైన కొవ్వులు కాలేయ పనితీరును మెరుగుపరుస్తోంది. యాంటీఆక్సిడెంట్లు మరియు విటమిన్ ఉన్నాయి, కాలేయ ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తాయి మరియు వాపును తగ్గిస్తాయి.

';

బాదాం

బాదాంలో మరియు సెలీనియం కలిగి ఉంటుంది, ఇది కాలేయాన్ని శుభ్రపరచడానికి అందులో పేరుకుపోయిన కొవ్వును కరిగించడానికి ఉపయోగపడుతోంది.

';

వెల్లుల్లి (ఎల్లిపాయ)

వెల్లుల్లి హెల్తీ ఫ్యాట్స్ మరియు యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి, ముఖ్యంగా విటమిన్ ఇ, కాలేయం దెబ్బతినకుండా ఇదికాపాడుతుంది.

';

అవకాడోస్

అవకాడోస్‌లో మోనోశాచురేటెడ్ కొవ్వుల మూలం, ఇది కాలేయ ఎంజైమ్ స్థాయిలను తగ్గించడంలో మరియు బరువును నియంత్రించడంలో సహాయపడుతుంది.

';

ఆలివ్ ఆయిల్

ఆలివ్ ఆయిల్ ఇది కాలేయ సంబంధిత రోగాలను దరి చేయకుండా చేస్తోంది.

';

VIEW ALL

Read Next Story