OTTలో మహిళల శక్తివంతమైన వెబ్ సిరీస్

Renuka Godugu
May 30,2024
';

Aranyaka..

రవీనా టండాన్ నటించిన ఈ వెబ్ సిరీస్ మిస్టరీ థ్రిల్లర్

';

Aarya..

సుస్మితసేన్ నటించిన ఈ వెబ్ సిరీస్ డిస్నీ హాట్స్టార్ లో ట్రెండ్ అవుతుంది

';

Maharani..

హ్యూమా ఖురేషి ప్రధాన పత్రంలో నటించిన మహారాణి సోనీ లైవ్ లో ఉంది.

';

Heeramandi..

ఇటీవలె విడుదలైన హిరామండి నెట్ ఫిక్స్ లో ట్రెండ్ అవుతుంది.

';

Masaba masaba..

మసాజ్ గుప్తా బయోపిక్ లో ఆమెనే నటించి అందరి మన్ననలు పొందింది. ఈ వెబ్ సిరీస్ నెట్ఫిక్స్ లో ఉంది ఇప్పటికే దీని చాలా మంది ఆస్వాదించారు.

';

Saas bahu aur flamingo..

సాస్ బహు వెబ్ సిరీస్ హాట్ స్టార్ లో అందుబాటులో ఉంది.

';

Delhi crime..

ఢిల్లీ గ్యాంగ్ రేప్ ఆధారంగా తీసిన ఈ వెబ్ సిరీస్ నెట్‌ఫ్లిక్స్ లో ఉంది

';

VIEW ALL

Read Next Story