Lady Finger Or Okra

బంక లేకుండా బెండకాయలు కోయడం ఇలా.. ఈ చిట్కాలు పాటిస్తే చాలు

';

ఉప్పు కలపాలి

బెండకాయ కోసే ముందు నీటిలో ఉప్పు కలపండి. ఉప్పు కలిపిన నీటిలో ముంచి బెండకాయను తీస్తే బంక అనేది రాకుండా ఉంటుంది.

';

నిమ్మరసం

కోసేముందు కత్తి లేదా చాకుకు నిమ్మరసం పూయాలి. లేకపోతే బెండకాయలపై నిమ్మరసం చుక్కలు వేస్తే బంక బెడద ఉండదు.

';

వెంటనే వండాలి

కోసిన వెంటనే బెండకాయలను ఉడికించడం.. లేదా వంట చేయడం చేయాలి.

';

ఫ్రిడ్జ్‌లో ఉంచాలి

బెండకాయ కోసే ముందు 30 నిమిషాలు ఫ్రిజ్‌లో ఉంచాలి. చల్లదనంలో ఉంచితే బెండకాయ నుంచి బంక రాకుండా ఉంటుంది.

';

వెంటనే కట్‌ చేయాలి

బెండకాయలను ఎక్కువగా చేతులతో ఆడించవచ్చు. అంటే ఎక్కువసేపు చేతుల్లో ఉండకుండా వెంటనే కట్‌ చేస్తే జిగురు లేదా బంక సమస్య ఉండదు.

';

పదునైన కత్తి

బెండకాయను వెంటనే కోయడానికి పదునైన కత్తి ఉపయోగించాలి. ఎక్కువ సేపు కోయడం చేస్తుంటే బెండకాయలోని జిగురు లేదా బంక బయటకు వస్తుంది.

';

ఆరబెట్టడం

కడిగిన తర్వాత బెండకాయలను ఆరబెట్టాలి. తేమ లేకుండా చూసుకోవాలి. లేదంటే గుడ్డ లేదా కాగితపు టవల్‌తో బెండకాయలను తుడిచి పొడిగా చేస్తే బంక రాదు.

';

VIEW ALL

Read Next Story