తేనె రోజు తీసుకునే వారిలో కీళ్ల నొప్పి సమస్య ఉండదు.
తేనెను వేడి నీళ్లలో వేసి రోజు తాగితే అధిక కొవ్వు కరిగిపోతుంది.
పింపుల్స్ ఉన్నవారు ముఖం మీద తేనె పెట్టుకొవాలి.
పంటినొప్పిసమస్యలున్నవారికి తేను ఔషధంగా పనిచేస్తుంది.
జలుబు, దగ్గు ఉన్నవారిలో తేనె ఎంతో ఉపయోగపడుతుంది.
తేనెను ముఖం మీద రాస్తే.. ఫెస్ అందంగా మారుతుంది.
బెల్లీ ఫ్యాట్ ఉన్న వారు తేనెను రోజు రెండు స్పూన్ లు వేడినీళ్లలో వేసి తాగాలి.