Vitamin b12 sources

మనిషి శరీరంలో రోగనిరోధక శక్తిని బలోపేతం చేయటానికి, జీవక్రియను పెంచటానికి సహాయపడే ముఖ్యమైన పోషకం విటమిన్ బి 12.. ఇది సహజంగా దొరికే వెజిటేరియన్ ఆహార పదార్థాలు ఏమి ఒకసారి చూద్దాం

';

Vitamin b12 foods

పాల ద్వారా మనకు కావలసినంత విటమిన్ బి 12 లభిస్తుంది. పాలు తాగటం వల్ల అదనంగా కాల్సియంతోపాటు, విటమిన్ డి కూడా లభిస్తాయి.

';

Vitamin b12

శాకాహారులు సోయా పాలతో కూడా బి 12 లోపాన్ని భర్తీ చేయవచ్చు. యుఎస్ డిఎ సర్వే ప్రకారం కప్పు సోయా పాలు 45శాతం బి 12 అందిస్తుంది.

';

Vitamin b12 diet

తృణ ధాన్యాలు వంటి వాటిని మన రోజువారి ఆహారంలో బాగం చేసుకోవటం వల్ల శరీరానికి అవసరమైన బి 12 లభిస్తుంది.

';

Immunity booster diet

అత్యంత బలవర్ధకమైన ఆహారంగా మనం చిరు,తృణ ధాన్యాల ఆహారాలను చెప్పవచ్చు. వెజిటేరియన్స్ వీటిని తమ ఆహారంలో చేర్చుకోవడం ఎంతో అవసరం.

';

Immunity foods

ఈ చిరుధాన్యాల ద్వారా.. వెజిటేరియన్ ఆహారం తీసుకునే వారికి విటమిన్ బి12 పుష్కలంగా లభిస్తుంది.

';

Vegetarian immunity foods

కాబట్టి ఈరోజు వారి ఆహారంలో పైన చెప్పిన పదార్థాలలో ఏదో ఒకటి తప్పనిసరిగా తీసుకుంటూ ఉండండి.

';

VIEW ALL

Read Next Story