ఆధునిక జీవనశైలిలో మధుమేహం తీవ్ర సమస్యగా మారింది. 30 ఏళ్ల వయస్సులో బ్లడ్ షుగర్ ఎంత ఉండాలో తెలుసుకుందాం.

user
user May 14,2024


వ్యక్తి వయస్సను బట్టి కూడా బ్లడ్ షుగర్ లెవెల్స్ మారుతుంటాయి. పిల్లలు, యువకులు, వృద్ధుల్లో గ్లూకోజ్ లెవెల్స్ వేర్వేరుగా ఉంటాయి.


మధుమేహం నుంచి కాపాడుకునేందుకు వయస్సుని బట్టి బ్లడ్ షుగర్ లెవెల్స్ నియంత్రించడం చాలా అవసరం


పిల్లల్లో నార్మల్ బ్లడ్ షుగర్ 90-130 మద్యలో ఉండవచ్చు


30 ఏళ్ల వయస్సులోవారికైతే బ్లడ్ షుగర్ లెవెల్స్ ఫాస్టింగ్ రేంజ్ 80-130, తిన్న తరువాత 180 వరకూ ఉండవచ్చు


గర్భిణీల్లో ఫాస్టింగ్ షుగర్ లెవెల్స్ 70-95, తిన్న తరువాత అయితే 110-140 ఉండాలి. 100-120 అనేది నార్మల్ బ్లడ్ షుగర్ లెవెల్స్


65 ఏళ్లు పైబడినవారిలో బ్లడ్ షుగర్ లెవెల్స్ 80-180 వరకూ ఉండవచ్చు


బ్లడ్ షుగర్ ఎంత ఉండాలనేది కేవలం వయస్సుని బట్టే ఉండదు. ఇతర అంశాలు కూడా ఉంటాయి.


బ్లడ్ షుగర్ నార్మల్ ఉండేందుకు తగినంత వ్యాయామం, హెల్తీ ఫుడ్, హెల్తీ లైఫ్ స్టైల్ ఉండాలి.

VIEW ALL

Read Next Story