5 Superfoods: ఈ 5 సూపర్ ఫుడ్స్ క్రమం తప్పకుండా తీసుకుంటే వయసు 55 ఏళ్లయినా ఇరవైలా కన్పించడం ఖాయం

Md. Abdul Rehaman
Nov 19,2024
';


యాంటీ ఆక్సిడెంట్లు మన శరీరానికి చాలా అవసరం. వీటి వల్ల చాలా సమస్యలు దూరమౌతాయి

';


అందుకే యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే ఈ 5 సూపర్ ఫుడ్స్ డైట్‌లో తప్పకుండా ఉండాలి. వీటివల్ల అద్భుతమైన ప్రయోజనాలున్నాయి

';

దానిమ్మ

దానిమ్మలో ప్యూనికైలేగిన్ , ఏంథోసయానిన్ అనే యాంటీ ఆక్సిడెంట్లు పెద్దఎత్తున ఉంటాయి. ఆక్సిడేటివ్ ఒత్తిడి దూరం చేస్తుంది. స్వెల్లింగ్ సమస్య దూరమౌతుంది

';

ఆపిల్

ఆపిల్ తినడం వల్ల పోలీఫెనోల్, ఫ్లెవనాయిడ్స్ అనే యాంటీ ఆక్సిడెంట్లు పెద్దఎత్తున ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్స్ నియంత్రించేందుకు వృద్ధాప్య ఛాయలు నిర్మూలించేందుకు దోహదం చేస్తాయి.

';

నాషాపాతీ

ఇందులో విటమిన్ సి, ఫ్లెవనాయిడ్స్, ఫోలీఫెనోల్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు చాలా ఎక్కువగా ఉంటాయి. ఇవి శరీరానికి చాలా ప్రయోజనకరం

';

కివీ

చలికాలంలో కివీ తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్ల కారణంగా ఇమ్యూనిటీ దూరమౌతుంది. యాంటీ ఆక్సిడెంట్లతో పాటు విటమిన్ సి, విటమిన్ ఇ ఉంటాయి

';

క్రైన్ బెర్రీ

ఇందులో ప్రో ఏంథోసయానిడిన్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. శరీరం స్టామినా పెంచేందుకు దోహదం చేస్తుంది

';

VIEW ALL

Read Next Story