Kidney Health Remedies: కిడ్నీ సమస్యకు ఈ 5 ఫుడ్స్ సంజీవనిలా పనిచేస్తాయి
ఇటీవలి కాలంలో కిడ్నీ సమస్యలు అధికమౌతున్నాయి. కిడ్నీలు ఆరోగ్యంగా ఉంచేందుకు డైట్‌లో పోషకాలుండే సూపర్‌ఫుడ్స్ చేర్చాల్సి ఉంటుంది.
దీనికోసం 5 సూపర్ ఫుడ్స్ కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచుతాయి. ప్రోటీన్లు, ఫ్యాట్, కార్బోహైడ్రేట్లు పుష్కలంగా ఉంటాయి
నేరేడు పండ్లు కిడ్నీలకు చాలా మంచిది. ఎందుకంటే ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, ఏంథోసైనిన్ వంటి పోషకాలు ఉంటాయి. ఇవి సీరమ్ క్రియేటినిన్ నియంత్రిస్తుంది
కాలిఫ్లవర్ కిడ్నీల్లో ఉండే విషపదార్ధాలను బయటకు తొలగించడంలో అద్భుతంగా పనిచేస్తుంది. కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచుతుంది
ఆపిల్‌లో ఫైబర్ , యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. కిడ్నీలను శుభ్రం చేస్తాయి.
షిమ్లా మిర్చిలో పొటాషియం పరిమాణం అధికంగా ఉంటుంది. ఇందులో విటమిన్ సి, విటమిన్ ఎ, ఫైబర్, ఫోలిక్ యాసిడ్ ఉండటం వల్ల కిడ్నీలకు చాలా ప్రయోజనం
వెల్లుల్లి తీసుకోవడం వల్ల కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటాయి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు అధికం. కిడ్నీ ఇన్‌ఫెక్షన్, స్వెల్లింగ్ దూరమౌతుంది