Hair Care Remedies: మీ జుట్టును సిల్కీ, షైనీగా చేయాలంటే బ్యూటీ పార్లర్ అవసరం లేదు..ఇవి పాటిస్తే చాలు

Md. Abdul Rehaman
Jan 01,2025
';


సిల్కీ, షైనీ హెయిర్ అంటే అందరికీ ఇష్టముంటుంది. చూడ్డానికి కూడా చాలా అందంగా ఉంటాయి.

';


కేశాలు సిల్కీగా, షైనీగా చేసేందుకు కొన్ని హోమ్ రెమిడీస్ అద్భుతంగా పనిచేస్తాయి.

';

ఆయిల్ మాలిష్

రోజూ నిర్ణీత పద్ధతిలో క్రమం తప్పకుండా కేశాలకు నూనెతో మాలిష్ చేసుకుంటే చాలా మంచిది. దీనివల్ల మీ జుట్టు కుదుళ్లతో సహా గట్టి పడుతుంది. కావల్సిన పోషకాలు అందుతాయి

';

పెరుగు

పెరుగు అనేది ఒక సహజసిద్ధమైన కండీషనర్, ఇది కేశాల్ని మృదువుగా నిగనిగలాడేట్టు చేస్తుంది

';

ఎగ్ మాస్క్

గుడ్డులో ఉండే ప్రోటీన్లు కేశాలకు పోషకాలు అందిస్తుంది. కేశాల్ని సిల్కీగా చేస్తుంది

';

అల్లోవెరా జెల్

అల్లోవెరా జెల్ అనేది కేశాలకు మాయిశ్చరైజ్ చేస్తుంది. నిగనిగలాడేట్టు చేస్తుంది

';

లెమన్ జ్యూస్

లెమన్ జ్యూస్ కేశాల్ని నిగనిగలాడేట్టు చేస్తుంది. డేండ్రఫ్ సమస్యను పూర్తిగా తొలగిస్తుంది

';

ఉల్లి రసం

ఉల్లి రసంలో సల్ఫర్ ఉంటుంది. ఇది కేశాలకు పటుత్వాన్ని ఇస్తుంది. దాంతోపాటు హెయిర్ ఫాల్ సమస్యను నిరోధిస్తుంది

';

VIEW ALL

Read Next Story