కొందరు ఫ్రూట్ జ్యూస్ లు తాగుతుంటే, మరికొందరు బీర్లు తాగుతుంటారు.
బీర్లు తాగడం వల్ల అనేక రకాలు సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు
బీర్లు ఎక్కువగా తాగడం వల్ల శరీరంలోని నీరు ఎక్కువగా బైటకు వెళ్లిపోతుంది
దీంతో శరీరం ఒక్కసారిగా నీళ్లను కోల్పోయి డీహైడ్రేషన్ కు గురౌతుంది
కొందరిలో తలనొప్పి, వాంతులు, వికారం వంటివి తలెత్తుతాయి.
మద్యం తాగడం వల్ల ఆహారం అలవాట్లలో అనేక సమస్యలు వస్తాయి
కొందరు బీర్లకు అత్యంత భయంకరంగా అడిక్ట్ అయి పోతుంటారు.
ఇలాంటి సమయంలో వీరికి మద్యం దొరక్కపోతే వింతగా ప్రవర్తిస్తారు.