Aloevera Remedies: అల్లోవెరాను ఎలా అప్లై చేయాలి, తడి జుట్టుపై లేదా పొడి జుట్టుపైనా

Md. Abdul Rehaman
Sep 22,2024
';


తలలో డేండ్రఫ్ , జుట్టు తరచూ దురద సమస్య ఉంటే అల్లోవెరా జెల్ అద్భుతమైన పరిష్కారం

';


డేండ్రఫ్ సమస్య ఉన్నా లేదా హెయిర్ ఫాల్ సమస్య ఉన్నా అల్లోవెరానా ఈ విధంగా అప్లై చేస్తే మంచి ఫలితాలుంటాయి.

';


అల్లోవెరాలో విటమిన్ ఇ, విటమిన్ సి, ఫ్యాటీ యాసిడ్స్ పెద్దమొత్తంలో ఉంటాయి. ఇవి కేశాలను మృదువుగా, నిగనిగలాడేలా చేస్తాయి.

';

పొడి జుట్టులో

పొడి జుట్టులో ఫ్రెష్ అల్లోవెరా రాస్తే కేశాలకు చాలా ప్రయోజనకరం

';

ఎలా అప్లై చేయాలి

ఫ్రెష్ అల్లోవెరా ముక్కలు తీసుకుని ముందు ఆకుపచ్చ రంగుల ఉండే తొక్కను తొలగించాలి.

';


ఇప్పుడు మద్యలో తెల్లగా జెల్‌లా ఉన్న గుజ్జును స్పూన్‌తో తీసి గిన్నెలో ఉంచి తలకు రాసుకోవాలి.

';

అల్లోవెరా ఉపయోగాలు

అల్లోవెరాను రోజూ కేశాలకు రాయడం వల్ల కేశాలు నిగనిగలాడుతాయి. పటిష్టంగా ఉంటాయి.

';

VIEW ALL

Read Next Story