English Title (For URL): 
Anjeer Benefits: These Are The 9 Benefits Of Eating Anjeer Soaked In Milk
Image: 
Add Story: 
Image: 
Title: 
మొటిమలు..
Caption: 
ముఖ్యంగా మొటిమలు మచ్చలతో బాధపడేవారు ప్రతిరోజు నానబెట్టిన అంజీర్ ను పేస్టులా తయారుచేసి ముఖానికి పట్టిస్తే మంచి ఫలితాలు పొందుతారు.
Image: 
Title: 
చర్మ సమస్యకు చెక్‌..
Caption: 
పాలలో నానబెట్టిన అంజీర్‌ను ముక్కలుగా కట్ చేసుకుని పేస్ట్ లా తయారు చేసి ముఖానికి పట్టించడం వల్ల కూడా చర్మ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.
Image: 
Title: 
గొంతులో ఇన్ఫెక్షన్..
Caption: 
గొంతులో ఇన్ఫెక్షన్ తో బాధపడే వారికి కూడా అంజీర్ ఎంతో సహాయపడుతుంది. ఇందులో ఉండే గుణాలు అన్ని రకాల ఇన్ఫెక్షన్లను దూరం చేస్తాయి.
Image: 
Title: 
కొలెస్ట్రాల్‌కు చెక్:
Caption: 
శరీరంలోని కొలెస్ట్రాల్‌ను తగ్గించుకోవాలనుకునేవారు తప్పకుండా డైట్లో నానబెట్టిన అంజీర్‌ను తీసుకోవాల్సి ఉంటుంది.
Image: 
Title: 
రక్తహీనత..
Caption: 
అంజీర్‌లో ఉండే ఔషధ గుణాలు రక్తహీనత, రక్తపోటు సమస్యలను తగ్గించేందుకు కూడా ప్రభావవంతంగా సహాయపడతాయి.
Image: 
Title: 
ఐరన్ లోపం..
Caption: 
ఐరన్ లోపంతో బాధపడేవారు ప్రతిరోజు ఉదయం పూట పాలలో నానబెట్టిన అంజీర్ ను తినడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు.
Image: 
Title: 
జీర్ణ క్రియ సమస్యలకు..
Caption: 
రాత్రంతా నానబెట్టిన అంజీర్‌లో ఉండే గుణాలు జీర్ణ క్రియ సమస్యల నుంచి కూడా సులభంగా ఉపశమనం కలిగిస్తాయి.
Image: 
Title: 
శరీరం యాక్టివ్‌ ఉంటుంది:
Caption: 
పాలలో నానబెట్టిన అంజీర్‌ను ప్రతిరోజు తీసుకోవడం వల్ల శరీరం యాక్టివ్‌గా తయారవుతుంది.
Image: 
Title: 
అంజీర్‌లో లభించే పోషకాలు..
Caption: 
ఈ అంజీర్‌లో ఉండే క్యాల్షియం, ఐరన్, మెగ్నీషియం, ఫైబర్ వంటి మూలకాలు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఉపశమనం కలిగిస్తాయి.
Image: 
Title: 
అంజీర్‌లో లభించే పోషకాలు..
Caption: 
పాలలో నానబెట్టిన అంజీర్‌లో విటమిన్ ఎ, బి6, సి, పొటాషియం అధిక మోతాదులో లభిస్తాయి. కాబట్టి ప్రతి రోజు తినడం వల్ల బోలెడు లాభాలు కలుగుతాయి.
Authored By: 
ZH Telugu Desk

Trending News