శని గ్రహ ప్రత్యేకత:

జ్యోతిష్య శాస్త్రంలో శని గ్రహానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. అన్ని గ్రహాల్లాగా శని గ్రహం కూడా సంచారం చేస్తుంది.

';

శని గ్రహం సంచారం:

శని గ్రహానికి జ్యోతిష్య శాస్త్రంలో ప్రత్యేకత ఉంది. ఈ గ్రహం 2 లేదా 3 సంవత్సరాలకు ఒక సారి మాత్రమే సంచారం చేస్తుంది.

';

కుంభరాశిలో శని గ్రహం:

నవంబర్ 4వ తేదిన శని గ్రహం కుంభరాశిలో రివర్స్‌లో తిరుగుతుంది. దీని కారణంగా కొన్ని రాశులవారిపై ప్రభావం పడుతుంది.

';

జీవితాల్లో మార్పులు:

శని రివర్స్‌లో తిరగడం కారణంగా ఏయే రాశులవారి వ్యక్తిగత జీవితాల్లో మార్పులు వస్తాయో తెలుసుకోండి.

';

3 రాశులవారిపై ప్రభావం:

నవంబర్ 4వ జరిగే చిన్న పాటి శని సంచారం 3 రాశులవారిపై ప్రభావం చూపబోతోంది.

';

రెట్రోగ్రేడ్ మోషన్‌:

ఈ శని గ్రహం రెట్రోగ్రేడ్ మోషన్‌ కారణంగా మేష రాశివారిపై ప్రత్యేక ప్రభావం పడబోతోంది.

';

మేష రాశి:

మేష రాశివారికి శని తిరోగమనం కారణంగా ఉద్యోగాల్లో మార్పులు వస్తాయి. దీని కారణంగా ఊహించని లాభాలు కలుగుతాయి.

';

వృషభ రాశి:

ఈ శనిగ్రహ ప్రభావం వృషభ రాశివారిపై కూడా పడుతుంది. దీని కారణంగా వీరు ఉద్యోగాల్లో పదోన్నతులు పొందుతారు.

';

కన్యా రాశి:

శని తిరోగమనం కన్యా రాశివారికి కూడా లాభాదాయకంగా ఉంటుంది. వీరు ఊహించని లాభాలు పొందుతారు.

';

తుల రాశి:

శని గ్రహం ప్రత్యేక్ష కదలికల కారణంగా తుల రాశివారికి కూడా ప్రయోజనకరంగా ఉంటుంది.

';

VIEW ALL

Read Next Story