Banana leaf

అరిటాకు వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో తెలిస్తే.. మీరు షాక్ అవ్వడం ఖాయం..అరిటాకుల్లో భోజనం చేయడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలే కాదు ఎటువంటి.. రోగాలు దరిచేరకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు.

Vishnupriya Chowdhary
Aug 07,2024
';

Banana leaf juice benefits

అరిటాకు రసాన్ని తాగడం.. వల్ల రక్తస్రావంతో కూడిన విరేచనాలు తగ్గిపోతాయి.

';

Banana leaf to reduce stress

ఒత్తిడి ఎక్కువ అయినప్పుడు అరటి ఆకులో ఐసు ముక్కను పెట్టి, తలపై మసాజ్ చేయడం వల్ల ఒత్తిడి త్వరగా తగ్గుతుంది.

';

Banana leaf to control fever and skin allergy

అరటి ఆకుల రసాన్ని కషాయం చేసుకొని రోజుకొకసారి తాగితే జ్వరం తగ్గుతుంది. అదే అరటి ఆకుల రసాన్ని చర్మంపై రాస్తే అలర్జీ తగ్గిపోతుంది.

';

Banana leaf to reduce dandruff

అరటి ఆకుల రసాన్ని జుట్టు కుదుళ్లకు అప్లై చేసి ఆరిన తర్వాత తలస్నానం చేయడం వల్ల చుండ్రు, ఫంగస్ తొలగిపోయి జుట్టు ఆరోగ్యంగా , పొడుగ్గా పెరుగుతుంది.

';

Banana leaf good for Pregnant women..

గర్భం దాల్చిన మహిళలు ఒక ఇంచ్ అరటి ఆకు ప్రతిరోజు తినడం వల్ల పుట్టే బిడ్డ ఆరోగ్యంగా పుడుతుంది.

';

Banana leaf to avoid itching

దోమలు, ఇతర చర్మ సంబంధిత అలర్జీల వల్ల వచ్చే దురదను తగ్గించాలంటే అరటి ఆకు రసాన్ని రాసుకుంటే తగ్గిపోతాయి.

';

VIEW ALL

Read Next Story