బార్లీలో లభించే పోషకాలు:

బార్లీలో యాంటీఆక్సిడెంట్లు, ఫైటోకెమికల్స్ కూడా అధిక మోతాదులో లభిస్తాయి. వీటితో తయారు చేసిన ఆహారాలు తీసుకుంటే మంచి లాభాలు పొందుతారు.

';

మధుమేహం నియంత్రణ కోసం..

బార్లీ నీటిని ప్రతి రోజు తాగడం వల్ల మధుమేహం కూడా నియంత్రణలో ఉంటుంది. రక్తంలోని చక్కెర పరిమాణాలు కూడా నియంత్రణలో ఉంటాయి.

';

డయాబెటిస్‌ ఉన్నవారికి..

డయాబెటిస్‌తో బాధపడేవారికి బార్లీతో తయారు చేసిన ఆహారాలు తింటే ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచే బయో కాంపౌండ్స్ శరీరానికి అందుతాయి.

';

పొట్ట సమస్యల ఉన్నవారు..

పొట్ట సమస్యలతో బాధపడేవారు ప్రతి రోజు బార్లీ నీటిని తాగడం వల్ల మలబద్ధకం నుంచి ఉపశమనం లభిస్తుంది.

';

గ్యాస్ సమస్యకు:

బార్లీతో తయారు చేసిన రోటీలను తినడం వల్ల గ్యాస్ వంటి సమస్యలు కూడా తగ్గుతాయి.

';

ఊబకాయం సమస్యలు:

బార్లీ నీటిని ప్రతి రోజు ఉదయం ఖాళీ కడుపుతో తీసుకుంటే ఊబకాయం సమస్యల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది.

';

బీపీ నియంత్రణ కోసం..

అధిక రక్తపోటుతో బాధపడేవారికి కూడా బార్లీ నీరు ప్రభావంతంగా సహాయపడతాయి. ఈ నీటితో బీపీ కూడా నియంత్రణలో ఉంటుంది.

';

తప్పక ట్రై చేయండి..

తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ప్రతి రోజు తప్పకుండా బార్లీ నీటిని తాగాల్సి ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి.

';

VIEW ALL

Read Next Story