ఈ చిట్కాలు తప్పనిసరి..

కాలేయం వాపు కారణంగా చాలా మందిలో ఊబకాయం వచ్చే అవకాశాలు ఉన్నాయి. తప్పకుండా కొన్ని చిట్కాలు పాటించాలి.

';

ప్రత్యేక శ్రద్ధ తప్పనిరి..

ఫ్యాటీ లివర్‌ సమస్యలతో బాధపడేవారు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది.

';

యాపిల్ సైడర్:

కాలేయ మంట, వాపు సమస్యలతో బాధపడేవారు యాపిల్ సైడర్ వెనిగర్‌ని తీసుకోవాల్సి ఉంటుంది.

';

సైడర్‌ వెనిగర్‌ బోలెడు లాభాలు:

ఈ సైడర్‌ వెనిగర్‌ను వినియోగించడం వల్ల శరీర బరువు కూడా నియంత్రణలో ఉంటుంది.

';

కాలేయం మంటకు చెక్‌

నిమ్మరసం కూడా కాలేయంలో మంటను తగ్గించేందుకు కూడా సహాయపడుతుంది. తప్పకుండా ఈ రసాన్ని తాగండి.

';

విటమిన్ సి లోపం:

విటమిన్ సి లోపం సమస్యలతో బాధపడేవారు ఈ నిమ్మరసం తప్పకుండా తాగాల్సి ఉంటుంది.

';

నిమ్మరసం:

నిమ్మరసం తాగడం వల్ల శరీరంలోని కొలెస్ట్రాల్‌తో పాటు కాలేయ కొలెస్ట్రాల్ కూడా నియంత్రణలో ఉంటుంది.

';

పసుపు నీరు:

పసుపు నీరు కూడా ఫ్యాటీ లివర్‌ సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. అంతేకాకుండా శరీరం ఆరోగ్యంగా మారుతుంది.

';

గ్రీన్ టీ:

గ్రీన్ టీ కూడా కాలేయ సమస్యల నుంచి విముక్తి కలిగిస్తాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఉపశమనం కలుగుతుంది.

';

VIEW ALL

Read Next Story