రాత్రి పడుకునే ముందు ఈ గింజలు తింటే షుగర్ మొత్తం రివర్స్

Bhoomi
Oct 05,2024
';

డయాబెటిస్

షుగర్ పేషంట్లకు చక్కెరను నియంత్రించడం చాలా కష్టమైన పని. ఒక్కోసారి ఉపవాసం వల్ల షుగర్ లెవల్స్ పెరిగితే.. ఫాస్టింగ్ తర్వాత షుగర్ లెవల్స్ తగ్గుతాయి.

';

మలబద్ధకం

చాలా మంది డయాబెటిస్ వ్యాధిగ్రస్తులకు మలబద్ధకం సమస్య కూడా ఉంటుంది. ఈ సమస్యల నుంచి బయటపడాలంటే సోంపు గింజలు ఎంతో మేలు చేస్తాయి.

';

సోంపు

మీరు చక్కెరను కంట్రోల్లో ఉంచుకోవాలంటే సోంపు గింజలను డైట్లో చేర్చుకోవాలి. రాత్రి పడుకునే ముందు సోంపు గింజలు తింటే చాలా ప్రయోజనాలు ఉన్నాయి.

';

జీర్ణక్రియ

సోంపు గింజలు జీర్ణక్రియను వేగవంతం చేస్తాయి. మధుమేహం లక్షణాలను తగ్గించడంలో సహాయం చేస్తాయి. అంతేకాదు సోంపు గింజలతో ఇంకా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.

';

విటమిన్లు

సోంపు గింజల్లో విటమిన్ సి, ఫైబర్, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, ఐరన్ వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఆరోగ్యానికి మేలు చేస్తాయి.

';

టైప్ 2 డయాబెటిస్

రెగ్యులర్ గా సోంపు గింజలు తింటే టైప్ 2 డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. మీ డయాబెటిక్ పేషెంట్ అయితే సోంపును ఆహారంలో చేర్చుకోవచ్చు.

';

ఇలా తినాలి

రక్తంలో షుగర్ లెవల్స్ ను కంట్రోల్లో ఉంచాలంటే సోంపునీళ్లు తాగవచ్చు. ఒక టేబుల్ స్పూన్ సోంపును గ్లాసు నీటిలో రాత్రంతా నానబెట్టాలి. ఈ నీటిని ఉదయం తాగాలి.

';

పడుకునే ముందు

షుగర్ పేషంట్లు రాత్రి పడుకునే ముందు సోంపు గింజలను తింటే షుగర్ కంట్రోల్లో ఉంటుంది. సోంపులో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు అధికమోతాదులో ఉంటాయి.

';

Disclaimer:

ఈ సమాచారం కేవలం పాఠకుల అవగాహన కోసం మాత్రమే. మీకు ఏవైనా ఆరోగ్య రుగ్మతలు ఉన్నట్లయితే వెంటనే వైద్యనిపుణుల సలహా తీసుకోండి.

';

VIEW ALL

Read Next Story