రాత్రి పడుకునే ముందు ఈ జ్యూస్ తాగితే మధుమేహం మాయం..

Dharmaraju Dhurishetty
Oct 05,2024
';

తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగిన పండ్లలో బెర్రీలు ఒకటి.. బ్లాక్ బెర్రీస్ అంటే అందరూ ఎంతగానో ఇష్టపడి తింటూ ఉంటారు.

';

బ్లాక్ బెర్రీస్ లో ఉండే కొన్ని మూలకాలు మధుమేహంతో బాధపడే వారికి ఎంతగానో సహాయపడతాయి.

';

ముఖ్యంగా ఇందులో తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుంది. కాబట్టి రోజు పడుకునే ముందు బెర్రీలతో తయారు చేసిన జ్యూస్ని తాగడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు.

';

ఈ బెర్రీలతో తయారు చేసిన జ్యూస్ ని తాగడం వల్ల శరీరంలోని కొలెస్ట్రాల్ కూడా నియంత్రణలో ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

';

మీరు కూడా ఈ జ్యూస్ ను ఇంట్లోనే తయారు చేసుకొని తాగాలనుకుంటున్నారా? ఈ జ్యూస్ ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకోండి.

';

కావలసిన పదార్థాలు: బ్లూ బెర్రీలు, నీరు (మీకు ఇష్టమైతేనే), తేనె లేదా బెల్లం (కావాలనుకుంటే), ఐస్ ముక్కలు (మీకు నచ్చితే)

';

తయారీ విధానం: ముందుగా ఈ జ్యూస్ ని తయారు చేయడానికి బ్లూబెర్రీలను బాగా కడుక్కొని పక్కన పెట్టుకోవాల్సి ఉంటుంది.

';

ఆ తర్వాత ఓ మిక్సర్ జార్ తీసుకొని అందులో బ్లూబెర్రీలను వేసి, కావలసినంత తేనె వేసుకుని ఓసారి మిక్సీ కొట్టుకోవాల్సి ఉంటుంది.

';

ఆ తర్వాత ఇందులోనే ఐస్ గడ్డలు, తగినంత నీటిని వేసుకొని మరోసారి బాగా మిక్సీ కొట్టుకోవాలి.

';

ఇలా తయారు చేసుకున్న బ్లూబెర్రీ జ్యూస్ ని కావాలనుకుంటే ఇన్స్టెంట్ గా తాగొచ్చు. లేదంటే ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకొని గంట తర్వాత తాగితే రుచి వేరే లెవెల్ ఉంటుంది.

';

ఈ రెసిపీని మధుమేహం ఉన్నవారు ట్రై చేయాలనుకుంటే తప్పకుండా వైద్యుల సలహాలు తప్పకుండా తీసుకోవాల్సి ఉంటుంది.

';

VIEW ALL

Read Next Story