వర్షాకాలం గొంతు నొప్పితో బాధపడుతున్నప్పుడు గోరువెచ్చని పాలలో పసుపు వేసుకొని తీసుకోవాలి ఇలా చేయడం వల్ల గొంతు నొప్పి నుంచి బయటపడతారు.
గొంతు నొప్పితో బాధపడుతున్నప్పుడు నిమ్మరసం తేనె కలుపుకొని టీ మాదిరి చేసుకోవచ్చు ఇలా చేయడం వల్ల స్లేశ్వరం కూడా కరిగిపోతుంది.
వేడినీళ్లలో తులసివేసి పీల్చుకోవడం వల్ల కూడా గొంతు నొప్పి సమస్య నుంచి బయటపడతారు.
జలుబు దగ్గు నుంచి ఉపశమనం పొందడానికి ఎలాంటి తీసుకుంటే గొంతు నొప్పి కూడా తగ్గుతుంది.
గొంతు నొప్పి సమస్య ఉన్నప్పుడు గోరువెచ్చని వీటిని మాత్రమే తీసుకోవాలి అంతేకాదు గొంతు పై కాపడం పెట్టాలి.
పుదీనా ఆకులతో టీ చేసుకుని తీసుకోవడం వల్ల కూడా గొంతు నొప్పి నుంచి బయటపడతారు