Exercise Tips: వ్యాయామం రోజుకు ఎన్ని గంటలు చేయాలో తెలుసా
వ్యాయామం అనేది చాలా అవసరం. మానసికంగా, శారీరకంగా ఫిట్‌గా ఉంటారు
అయితే రోజూ వ్యాయామం ఎన్ని గంటలు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం
రోజుకు కనీసం 1 గంట వర్కవుట్స్ చేయడం అవసరం
వ్యాయామం చేసేందుకు రోజూ కనీసం ఒక గంట సమయం కేటాయించాల్సిందే
వ్యాయామం చేసే గంట సమయంలో మద్యలో 2-3 నిమిషాల చొప్పున 2 - 3 సార్లు రెస్ట్ ఇవ్వడం మంచిది
రోజూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల రోగాల ముప్పు చాలా వరకు తగ్గుతుంది
వ్యాయామం చేయడం వల్ల శరీరంలో ఎనర్జీ పుడుతుంది. అలసట ఉండదు.