Onions - ఉల్లిపాయ

కిడ్నీలకు మేలు చేసే ఫ్లేవనాయిడ్స్, యాంటి-ఇన్‌ఫ్లామేటరీ, యాంటీ-ఆక్సిడెంట్ గుణాలు ఉల్లిపాయలో పుష్కలంగా ఉంటాయి.

';

Cabbage : క్యాబేజ్

క్యాబేజ్ కూరగాయలో పొటాషియం తక్కువ మోతాదులో, విటమిన్ సి, యాంటిఆక్సిడెంట్స్, ఫైబర్ ఎక్కువ మోతాదులో ఉంటాయి. CKD పేషెంట్స్‌కి ఇది హెల్తీ ఫుడ్.

';

Red Bell Peppers: రెడ్ బెల్ పెప్పర్స్

ఎరుపు రంగులో ఉండే క్యాప్సికంలో పొటాషియం తక్కువగా ఉండి.. విటమిన్ సి, యాంటిఆక్సిడెంట్స్, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇవి CKD రోగులకు మేలు చేస్తాయి.

';

Garlic: ఎల్లిపాయ

కిడ్నీలు చెడిపోకుండా యాంటి-ఇన్‌ఫ్లామేటరీ, యాంటీ-ఆక్సిడెంట్ గుణాలు ఎల్లిపాయలో పుష్కలంగా ఉంటాయి. బీపిని అదుపులో ఉంచి కిడ్నీల ఆరోగ్యాన్ని కాపాడుతుంది.

';

Cauliflower : కాళీఫ్లవర్

కాళీఫ్లవర్‌లో పొటాషియం లెవెల్స్ తక్కువగా ఉంటాయి. కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడే వారికి ఇది మంచి ఫుడ్. ఇందులో ఫైబర్, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి.

';

VIEW ALL

Read Next Story