Vivo V29, Vivo V29 Pro విడుదల

వివో నుంచి అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న V29 సిరీస్‌ను విడుదల చేసింది.

';

Vivo V29, Vivo V29 Pro విడుదల

వివో నుంంచి Vivo V29, Vivo V29 Pro మోడల్స్‌ ప్రారంభమయ్యాయి. ఇవి ఆధునిక ఫీచర్స్‌ను కలిగి ఉన్నాయి.

';

Vivo V29 మొబైల్‌ కలర్స్‌

Vivo V29 మొబైల్‌ హిమాలయన్ బ్లూ, మెజెస్టిక్ రెడ్, స్పేస్ బ్లాక్ కలర్స్‌లో లభిస్తోంది.

';

Vivo V29 డిస్‌ప్లే

V29 ప్రో హిమాలయన్ బ్లూ, స్పేస్ బ్లాక్‌లో లభిస్తోంది. AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది.

';

Vivo V29 డిస్‌ప్లే వివరాలు

ఈ రెండు స్మార్ట్‌ ఫోన్స్‌ 6.78 అంగుళాల AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంటాయి.

';

అందుబాటులోకి ఫ్లిఫ్‌కార్ట్‌లో..

వీవో V29, Vivo V29 Pro స్మార్ట్‌ ఫోన్స్‌ ఫ్లిఫ్‌కార్ట్‌లో అందుబాటులో ఉన్నాయి.

';

ఇక్కడ కూడా లభిస్తాయి..

దీంతో పాటు ఈ రెండు మొబైల్స్‌ Vivo స్టోర్‌లతో పాటు క్రోమా, రిలయన్స్ డిజిటల్, విజయ్ సేల్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.

';

VIEW ALL

Read Next Story