Cold Remedies: వర్షాకాలంలో జలుబును తగ్గించే ఇంటి చిట్కాలు

';

వర్షాకాలం వచ్చిందంటే వ్యాధుల కాలం దీంతో జలుబు దగ్గు వంటివి వస్తాయి.

';

ఈ సమస్యలను తగ్గించుకునేందుకు బెస్ట్‌ హోమ్ రెమెడీస్ ఉన్నాయి

';

ఎక్కువగా పసుపు కలిపిన పాలు తీసుకోవాలి

';

ఉల్లిపాయ పేస్టు చేసి నానబెట్టిన రసం తాగితే కఫం తగ్గిపోతుంది

';

ఆవనూనెను ఛాతి పై రాస్తే రొంప సమస్యలు రావు

';

వర్షాకాలంలో అల్లం టీ తాగాలి ఇది యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు కలిగి ఉంటుంది

';

లవంగం టీ వేసుకుని తాగిన ఒంట్లో స్లేష్మం తగ్గిపోతుంది

';

ఇన్ఫెక్షన్ లక్షణాలు ఎక్కువ వైద్యుల్ని తప్పకుండా కలవండి

';

VIEW ALL

Read Next Story