Belly Fat Remedies: కిచెన్లో లభించే ఈ 4 పదార్ధాలు తింటే చాలు ఏ వర్కవుట్స్ అవసరం లేదు
చాలా మంది బెల్లీ ఫ్యాట్ లేదా నడుము చుట్టూ పేరుకున్న కొవ్వు ప్రధాన సమస్యగా ఉంటుంది
కడుపు చుట్టూ కొవ్వు తగ్గించడం చాలా కష్టమే. ఎంత కష్టపడి వర్కవుట్స్ చేసినా ప్రయోజనం ఉండదు
కిచెన్లో లభించే కొన్ని వస్తువులతో కడుపు చుట్టూ కొవ్వు అద్భుతంగా తగ్గించవచ్చు
కిచెన్లో ఉండే ఈ పదార్ధాలు తీసుకుంటే ఎలాంటి వర్కవుట్స్ లేకుండానే కొవ్వు తగ్గించవచ్చు
ఒక స్పూన్ వామును రెండు గ్లాసుల నీళ్లలో నానబెట్టి ఉదయం ఆ నీళ్లను ఉడికించి తాగాలి
రోజూ ఉదయం సాయంత్రం తాగడం వల్ల కడుపు చుట్టూ ఉండే కొవ్వు పూర్తిగా కరుగుతుంది
ఇందులో ఫైబర్ పెద్దమొత్తంలో ఉండటం వల్ల జీర్ణక్రియ పటిష్టమౌతుంది. బెల్లీ ఫ్యాట్ తగ్గించేందుకు దోహదమౌతుంది
రాత్రి మెంతుల్ని నీళ్లలో నానబెట్టి ఉదయం ఉడకబెట్టి తాగాలి. ఇలా చేస్తే బెల్లీ ఫ్యాట్ అద్భుతంగా తగ్గించవచ్చు
రోజూ ఉదయం పరగడుపున నిమ్మ రసం వేడి నీళ్లతో తాగితే కడుపు చుట్టూ కొవ్వు అద్భుతంగా తగ్గుతుంది