పుష్ప 2 మూవీలో కిసిక్ పాటలో అద్బుతం నటించిన హీరోయిన్ శ్రీలీల పైనే అందరి దృష్టి ఉంది. శ్రీలీల ఫ్యాషన్స్ సెన్స్ కు ఫ్యాన్స్ ఉన్నారు. మీరు కూడా శ్రీలీల వలే చీరలో అందంగా కనిపించాలంటే ఈ బ్లౌజ్ డిజైన్స్ ట్రై చేయండి.
మీ చీరకు రాయల్ లుక్ రావాలంటే వెల్వేట్ ఫ్యామ్రిక్ తో డిజైన్ చేసిన స్కూప్ నెక్ బ్లౌజ్ ట్రై చేయండి.
లెహంగా మరింత ఆకర్షణీయంగా కనిపించాలంటే హేవీ వర్క్ పింక్ బ్రాడ్ నెక్ బ్లౌజ్ ను ట్రై చేయండి.
ఆరెంట్ కలర్ ప్రిటెండ్ చీరపై స్లీవ్ లెస్ బ్రాడ్ నెక్ బ్లౌజ్ చాలా బాగుంది. మీరు కూడా ఆ విధంగా డిజైన్ చేయించుకోండి.
ప్రస్తుతం ఈ నెక్ డిజైన్ చాలా ట్రెండ్ లో ఉంది. మీరు కూడా వీ నెక్ బ్లౌజ్ డిజైన్ ట్రై చేయండి. స్టైలిష్ సారీ లేదా లెహంగాతో ట్రై చేయండి.
మీరు పార్టీలో అందరిలో స్పెషల్ గా కనిపించాలంటే సిల్వర్ బ్లౌజ్ ను ట్రై చేయండి.
హాఫ్ స్లీవ్ బ్లౌజ్ అందరికీ నప్పుతుంది. ప్లెయిన్ సారీకి ఇలాంటి డిజైన్ బాగుంటుంది.
మీరు పార్టీ లేదా ఫంక్షన్ లో మరింత రాయల్ లుక్ లో కనిపించాలటే ఎంబ్రాయిడరీ వర్క్ ఫుల్ స్లీవ్ బ్లౌజ్ ను ట్రై చేయండి.