డ్రై ఫూట్స్ అనేవి సహజంగానే ఆరోగ్యానికి చాలా మంచివి. చాలా రకాల వ్యాధుల్నించి రక్షిస్తాయి.
కొంతమంది కళ్లలోంచి నీళ్లు కారుతుంటాయి. కేవలం ఇలాచీ, బాదంతో ఈ సమస్యకు చెక్ చెప్పవచ్చు
ఆఫీసుల్లో ఏకధాటిగా 8-9 గంటలు స్క్రీన్ ముందు పనిచేసేవారికి కళ్లు మంట, కళ్లలోటి నీరు కారడం వంటి సమస్యలు తలెత్తుతుంటాయి.
ఇలాచీ, బాదం తినడం ద్వారా ఈ సమస్య నుంచి విముక్తి పొందవచ్చు.
ఇలాచీ తీసుకోవడం వల్ల శరీరపు ఉష్ణోగ్రత బ్యాలెన్స్ గా ఉంటుంది. ఎలాంటి సమస్యలు దరిచేరవు
ఇలాచీ రోజూ తినడం వల్ల కంటికి చలవ చేస్తుంది. కంటి చూపు కూడా పెరుగుతుంది
ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి కళ్లను ఆక్సిడేటివ్ స్ట్రెస్, స్వెల్లింగ్ నుంచి కాపాడుతాయి.
కంటి సంబంధిత సమస్యలు దూరం చేసేందుకు ఇలాచీ బాదం పౌడర్ చేసుకుని పాలలో కలుపుకుని తాగాలి.