Black Salt Remedy: బ్లడ్ షుగర్ సమస్యను ఇట్టే తగ్గిస్తుంది ఈ బ్లాక్ సాల్ట్. ఎలా వాడాలంటే
బ్లాక్ సాల్ట్ అనేది ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరం
రోజూ డైట్‌లో బ్లాక్ సాల్ట్ ఉంటే గ్యాస్, అజీర్తి, అధిక బరువు, కొలెస్ట్రాల్ వంటి సమస్యలు దూరమౌతాయి
అయితే బ్లడ్ షుగర్ గణనీయంగా తగ్గించడంలో బ్లాక్ సాల్ట్ అద్భుతంగా పనిచేస్తుందని మీకు తెలుసా
బ్లాక్ సాల్ట్ తినడం వల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ అద్భుతంగా నియంత్రించవచ్చు
అందుకే డయాబెటిక్ రోగులు వైట్ సాల్ట్ స్థానంలో బ్లాక్ సాల్ట్ లేదా పింక్ సాల్ట్ వాడితే అద్భుతమైన లాభాలుంటాయి.
బ్లాక్ సాల్ట్‌లో చాలా రకాల మినరల్స్ ఉంటాయి. ఇది బెస్ట్ యాంటీ బ్యాక్టీరియల్ కూడా
డయాబెటిస్ వ్యాధిగ్రస్థులు బ్లాక్ సాల్ట్ తీసుకునేందుకు ఓ గ్లాసు వేడి నీటిలో సగం స్పూన్ కలపాలి.
ఆ తరువాత 1-2 గంటలు అలానే ఉంచితే ఉప్పు మొత్తం నెమ్మదిగా కరుగుతుంది
ఈ నీళ్లు రోజూ క్రమం తప్పకుండా తాగడం వల్ల మధుమేహం వ్యాధిగ్రస్థులకు చాలా మంచిది