Weight Gain Food: బరువు తగ్గడమే కాదు..బరువ పెరగడం కూడా కొందరికి అవసరముంటుంది. వేగంగా బరువు పెరగాలంటే ఇలా చేయండి
కొంతమంది పీలగా, సన్నగా చూడ్డానికి అసౌకర్యంగా ఉంటారు. ఇలాంటి వ్యక్తులు బరువు పెరిగేందుకు చాలా రకాలుగా ప్రయత్నిస్తుంటారు
సాధారణం అన్నం రోజూ తింటుంటారు. కానీ అందులో ఓ వస్తువు కలిపి తింటే ఏమౌతుందో చూద్దాం
అన్నంతో ఏ పదార్ధం కలిపి తింటే వేగంగా బరువు పెంచుకోవచ్చో తెలుసుకుందాం
వేగంగా బరువు పెంచుకోవలనుకుంటే చాలా రకాల పోషకాలను డైట్ లో చేర్చుకోవల్సి ఉంటుంది.
ప్రోటీన్లు అత్యధికంగా ఉండే ఆహారం తప్పకుండా తినాలి. డైట్ లో అలాంటి ఆహారం ఉండేట్టు చూసుకోవాలి
శరీరంలో హెల్తీ ఫ్యాట్ పెంచుకోవాలంటే నెయ్యి తప్పకుండా డైట్ లో ఉండాల్సిందే
పన్నీరు గుడ్లు..బ్రేక్ ఫాస్ట్ లో గుడ్లు, పన్నీరు తప్పకుండా ఉండాలి. కండరాలు బలోపేతమయ్యేందుకు దోహదమౌతుంది