సోమవారం ఈ నియమాలు పాటిస్తే శివుడి అనుగ్రహం కల్గుతుంది.
మనస్సు శివుడి మీద లగ్నంచేసి పూజిస్తు ఉండాలి.
శివుడు అగ్ని స్వరుపుడని, అన్నిరకాల యోగాలు ఆయనలో ఉంటాయని చెప్తుంటారు.
లింగం మీద పాముల, పెరుగు, చక్కెరలతో అభిషేకం చేయాలి.
ఇంట్లో త్రిశులం పెట్టుకుంటే నెగెటివ్ ఎనర్జీ దూరమౌతుంది.
శివుడి ఆలయాల్లో ఢమరుకంలను సమర్పించాలి.
శివుడికి పత్రి ఆకులు సమర్పిస్తే ఆయన మనకు విజయం కల్గజేస్తాడు.
పాములు శివుడి మెడలో ఉండటం వల్ల వాటిని కూడా దేవతలుగా కొలుస్తారు.
శివుడి కోసం భక్తితో తరచుగా పూజలు చేస్తే దోషాలన్ని కూడా దూరమైపోతాయి.