శరీరంలోని అనేక రకాల బ్యాక్టిరియాలను,వ్యర్థపదార్థాలను బైటకు పోయేలా చేస్తుంది.
యూరీక్ లెవల్స్ లలో హెచ్చుతగ్గులు లేకుండా కాపాడుతుంది.
బ్లడ్ లో షుగర్ లెవల్స్ ను పూర్తిగా అదుపులో ఉంచుతుంది.
మధుమేహాంతో బాధపడే వారు కాకరకాయ రసం ఎంతో ఉపయోపడుతుందంటారు.
కొందరికి అతి చిన్న వయస్సులోనే ముఖంపై ముడతలు వస్తాయి.
అదే విధంగా జుట్టు పాలిపోయి, తెల్లగా కూడా మారిపోతుంది.
ఇలాంటి వారిలో కూడా కాకరకాయ జ్యూస్ తాగుతుంటే ప్రభావవంతంగా పనిచేస్తుంది.
కాకరకాయలో విటమిన్ ఏ, బి,సీ, బీటా కెరోటీన్ లు పుష్కలంగా ఉంటాయి.
ఆస్తమా, జలుబు, దగ్గు, శ్వాస సంబందిత సమస్యలున్న వారికి ప్రభావవంతంగా పనిచేస్తుంది.