జీవనశైలిలో మార్పులు, తప్పుడు ఆహారపు అలవాట్లు కారణంగా మనం ఆనారోగ్యం బారిన పడతాం. మీ డైట్ లో చిన్న చిన్న మార్పులు చేసుకోవడం వల్ల మీరు ఆరోగ్య సమస్యలను నివారించవచ్చు.

';

శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు పెరగడం మంచిది కాదు. కొలెస్ట్రాల్‌ను తగ్గించుకోవడానికి ఉదయాన్నే ఖాళీ కడుపుతో తాగాల్సిన కొన్ని డ్రింక్స్ ఇవే...

';

జామకాయ జ్యూస్

జామకాయ జ్యూస్ లో విటమిన్ సి మరియు యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి, ఉదయాన్నే ఖాళీ కడుపుతో జామకాయ రసం తాగడం వల్ల కొలెస్ట్రాల్ తగ్గుతుంది.

';

పసుపు పాలు (హల్దీ పాలు)

యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్న పసుపు పాలు తాగడం వల్ల కొలెస్ట్రాల్ తగ్గుతుంది.

';

గ్రీన్ టీ

గ్రీన్ టీలోని యాంటీఆక్సిడెంట్లు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి.

';

సోయా మిల్క్

సోయా మిల్క్ ఉదయం పూట తాగడం వల్ల కొలెస్ట్రాల్ తగ్గుతుంది

';

టొమాటో జ్యూస్

టొమాటోలో ఉండే లైకోపీన్స్ శరీరంలోని కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. టొమాటోలో ఫైబర్ కూడా ఉంటుంది

';

బొప్పాయి జ్యూస్

బొప్పాయిలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తపోటు మరియు చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది

';

నిమ్మకాయ-అల్లం

ఉదయం ఖాళీ కడుపుతో అల్లం-నిమ్మకాయ నీటిని తాగడం వల్ల కొలెస్ట్రాల్ తగ్గుతుంది.

';

VIEW ALL

Read Next Story