Black Sesame: ఇవి రోజూ ఒక చెంచా తింటే అంతులేని ఆరోగ్యం..

Renuka Godugu
Dec 18,2024
';

నల్ల నువ్వుల్లో ఫినోలిక్‌ యాసిడ్‌, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.

';

ఇందులో ఐరన్‌ కంటెంట్‌ ఎక్కువగా ఉంటుంది మహిళలకు మేలు.

';

తెల్ల నువ్వుల కంటే నల్ల నువ్వులు మరింత ఆరోగ్యకరం.

';

ఇందులో బీపీని నియంత్రించే గుణాలు కూడా ఉంటాయి.

';

నల్ల నువ్వుల్లో మెగ్నీషియం కూడా ఉంటుంది.

';

ఇందులోని ఫైబర్‌ పేగు ఆరోగ్యానికి మేలు చేస్తుంది.

';

నల్ల నువ్వులు రక్తహీనత సమస్య నుంచి అధిగమించేలా చేస్తాయి.

';

ముఖ్యంగా వీటిని తీసుకోవడం వల్ల ఎముకలు కూడా ఆరోగ్యంగా ఉంటాయి.

';

VIEW ALL

Read Next Story