నిమ్మకాయలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది.
నిమ్మరసంతో పాటు, నిమ్మ గుజ్జులో కూడా బరువు తగ్గించే గుణాలు ఉంటాయంట.
నిమ్మ రసంను.. గోరు వెచ్చినీ నీళ్లలో వేసుకుని రాత్రంత ఉంచాలి.
ఉదయం పూట తేనె కల్పుకుని తాగాలంట.
ఈ విధంగా వారంరోజుల పాటు చేస్తే గుట్టలుగా ఉన్న కొవ్వు కరిగిపోతుందంట.
నిమ్మకాయ తొక్కలో వేడి నీళ్లలో వేసుకుని స్నానం చేస్తే హెల్త్ కు మంచిదంట.