Sajja Idli

ప్రస్తుతపు రోజుల్లో చాలామంది కాల్షియం లోపంతో బాధపడుతున్నారు. మనం రోజు తినే బ్రేక్ ఫాస్ట్ లో సజ్జలు చేర్చడం వల్ల దీన్ని కొద్ది వరకు నివారించవచ్చు. అంతేకాకుండా మామూలు ఇడ్లీ బదులు రాగి ఇడ్లీ తీసుకుంటే మన షుగర్ లెవెల్స్ కూడా.. అదుపులో ఉంటాయి.

Vishnupriya Chowdhary
Jul 06,2024
';

Sajja idli for calcium

ఈ ఇడ్లీ తయారీ కోసం.. ముందుగా ఒక కప్ సజ్జలను.. శుభ్రంగా కడిగి నానబెట్టుకోవాలి.అలాగే రెండు కప్పుల మినప్పప్పును కూడా శుభ్రంగా కడిగి నానబెట్టుకోవాలి.

';

Sajja idli for diabetic control

ఇవి కనీసం 6 గంటల వరకు నానాలి తరువాత గ్రైండర్లో.. ఈ సజ్జలను, మినప్పప్పును వేసి.. బాగా గ్రైండ్ చేసుకోవాలి.

';

Sajja idli

దీన్ని రాత్రంతా పులువనివ్వాలి. ఉదయాన్నే ఈ పిండిలోకి తగినంత ఉప్పును.. నీళ్లను.. చేర్చి పిండిని రెడీ చేసుకోవాలి.

';

Sajja idli preperation

ఇడ్లీ పాత్రలో నీరు పోసి మరగనివ్వాలి ఇడ్లీ ప్రేట్లకు.. కొంచెం నూనెను రాసి ఈ పిండిని ప్లేట్లలో ఇడ్లీ లాగా వేసుకోవాలి.

';

Sajja idly

మీడియం ఫ్లేమ్ లో ఒక పది నిమిషాలు అలాగే వదిలేయాలి అంతే టేస్టీ టేస్టీ హెల్తీ.. సజ్జ ఇడ్లీ రెడీ.

';

Sajja Idly for weight loss

మనం రోజు తినే ఇడ్లీ, దోశల కన్నా.. ఈ సజ్జ ఇడ్లీ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.

';

VIEW ALL

Read Next Story