Hair Growth: కొబ్బరినూనెలో ఈ ఒక్కటి కలిపి జుట్టుకు రాస్తే..

';

కొబ్బరి నూనెలో విటమిన్ ఇ క్యాప్సూల్ కలిపి అప్లై చేయడంలో వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయి

';

కొబ్బరి నూనెలో విటమిన్ క్యాప్సిల్ ఆడ్ చేసి పెట్టుకోవడం వల్ల చుండ్రుకు చెక్‌ పెట్టొచ్చు

';

దీంతో హెయిర్ ఫాల్ సమస్యను సులభంగా అధిగమించవచ్చు

';

దీనివల్ల జుట్టు మందంగా అందంగా పెరుగుతుంది

';

జుట్టు పొడుగ్గా నడుం వరకు కావాలంటే కొబ్బరి నూనెలో ఈ విటమిన్ క్యాపిటల్ యాడ్ చేసి గోరువెచ్చగా పెట్టుకోవాలి

';

దీనివల్ల జుట్టు ఆరోగ్యంగా మెరుస్తూ కనిపిస్తుంది

';

అంతేకాదు తెల్ల వెంట్రుకలు త్వరగా రాకుండా ఉంటాయి

';

ఈ విటమిన్ ఈ క్యాప్సిల్ అప్లై చేసే ముందు ప్యాచ్ టెస్ట్ చేసుకోవడం మేలు

';

VIEW ALL

Read Next Story