డయాబెటిక్ వారు చక్కెర బదులు బెల్లం తింటే మంచిది అని కొంతమంది అంటూ ఉంటారు..
కానీ ఇందులో ఏమాత్రం నిజం లేదు.. కేవలం చక్కెర కన్నా బెల్లంలో విటమిన్స్ ఎక్కువగా ఉంటాయి..
మామూలు వారికి తప్పకుండా చక్కెర కన్నా బెల్లం అనేది ఆరోగ్యానికి ఎంతో మంచిది.. ముఖ్యంగా చక్కెర కన్నా బెల్లంలో క్యాలరీస్ కొంచెం తక్కువగా ఉంటాయి.
కానీ బెల్లం లో షుగర్ కంటెంట్స్ ఉండవు అని మాత్రం కాదు. బెల్లం వాడటం వల్ల షుగర్ లెవల్స్ తప్పకుండా పెరుగుతాయని డయాబెటిస్ అధ్యాపకులు వివరిస్తున్నారు.
ముఖ్యంగా బెల్లంలో ఉండే అధిక గ్లైసెమిక్ ఇండెక్స్ కారణంగా.. బెల్లం కూడా షుగర్ పేషం తక్కువ తినడమే మంచిది.
షుగర్ తో పోలిస్తే బెల్లం మంచిదే.. కానీ ఏదైనా సరే మితంగా తీసుకోవడం మరీ మంచిది. రెండు వచ్చేవి చెరుకు నుంచే కాబట్టి.. మధుమేహం వారు ఏది తీసుకున్న కొంచెం అదుపులో తీసుకోవడం ఉత్తమం.
గమనిక: పైన చెప్పినవి అధ్యాయనాలు, వైద్య నిపుణుల సలహాల మేరకు చెప్పినవి మాత్రమే జీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.