Carom Seeds: వాము నీటితో ఇలా చేస్తే పురుషులకు వరం..!

Renuka Godugu
Dec 03,2024
';

వాము తీసుకోవడం వల్ల మన శరీరానికి మేలు జరుగుతుంది. వాము జీర్ణవ్యవస్థను బలపరుస్తుంది.

';

వామును తీసుకోవడం వల్ల పొడి దగ్గు తగ్గిపోతుంది.

';

రోజూ వాము తినడం వల్ల అజీర్తి, గ్యాస్‌ సమస్యకు చెక్ పెట్టొచ్చు.

';

వాము ఛాతిలో ఉన్న కఫాన్ని కూడా తగ్గిస్తుంది.

';

వాము తీసుకోవడం వల్ల పంటినొప్పి కూడా ఉండదు.

';

వాము నీటితో పురుషాంగం కడిగితే లైంగిక సామర్థ్యం పెరుగుతుంది.

';

కిడ్నీల్లో రాళ్లు కరిగిపోవాలంటే వాము, తేనె కలిపి తీసుకోవాలి.

';

దీంతో గుండె కూడా ఆరోగ్యంగా ఉంటుంది.

';

తలనొప్పి ఉన్నప్పుడు వాము తీసుకోవాలి.

';

VIEW ALL

Read Next Story