Guava Leaves: ఈ ఆకు నమిలి తింటే అరడజను ఆరోగ్య ప్రయోజనాలు..!

Renuka Godugu
Oct 25,2024
';

దగ్గు..

జామ ఆకులతో సీజన్‌లో వచ్చే అలెర్జీ, దగ్గు, ఇన్పెక్షన్‌కు చెక్‌ పెడుతుంది.

';

పోషకాలు..

జామ ఆకుల్లో విటిన్‌ సీ, ఫైబర్‌, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి.

';

యాంటీ ఆక్సిడెంట్..

జామ ఆకుల్లో యాంటీ మైక్రోబ్రియల్‌, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్‌ గుణాలు ఉంటాయి.

';

షుగర్‌ కంట్రోల్‌..

జామ ఆకులు తింటే రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి

';

జామ ఆకులతో టీ..

జామ ఆకులను నీటిలో వేసి బాగా మరిగించాలి. ఆ తర్వాత ఇందులో నిమ్మకాయ, తేనె వేసి తీసుకోవాలి.

';

తినే విధానం..

జామ ఆకులను నేరుగా బాగా శుభ్రం చేసి తినాలి. పరగడుపున తీసుకోవడం వల్ల మెరుగైన ఫలితాలు లభిస్తాయి.

';

సైడ్‌ ఎఫెక్ట్స్‌..

జామ ఆకులు గర్భిణులు, పాలు ఇచ్చే తల్లులు తీసుకోకూడదు.

';


(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం. వీటిని పాటించే ముందు వైద్య సలహా తీసుకోవాలి. ఈ సమాచారాన్ని Zee Media ధృవీకరించలేదు)

';

VIEW ALL

Read Next Story