కాస్సేపటికి చర్మం నూనెను ఎండిపోయేలా చేస్తుంది. చర్మానికి గ్లో వస్తుంది
శుద్ధమైన ఆవ నూనెను చేతుల్లో తీసుకుని నాభికి అప్లై చేయాలి. ఇప్పుడిక వృత్తాకారంలో నాభి చుట్టూ మస్సాజ్ చేయాలి
ఆవనూనెను నాభికి రాసేటప్పుడు నూనె చాలా శుద్ధిగా ఉండాలి
నాభిపై ఆవనూనె రాయడం వల్ల జాయింట్స్ నొప్పులు తగ్గుతాయి.
బొడ్డుపై ఆవనూనె అప్లై చేయడం వల్ల రక్త సరఫరా మెరుగుపడుతుంది. చర్మం నిగనిగలాడుతుంది
ఆవనూనె స్వభావం వేడిచేసేది. అందుకే బొడ్డుపై వేస్తే చలికాలంలో చలి సమస్య తగ్గుతుంది
ఆవనూనెలో యాంటీ బ్యాక్టీరిియల్ గుణాలు, యాంటీ ఫంగల్ గుణాలు చాలా ఎక్కువ
చలికాలంలో ప్రతి రోజూ బొడ్డులో రెండు డ్రాప్స్ ఆవనూనె వేస్తే ఊహించని లాభాలుంటాయి.
ఆవనూనెను సాధారణంగా వంటల్లో ఉపయోగిస్తుంటారు
Miracle Oil: మీ నాభిపై ఈ ఆయిల్ రెండు డ్రాప్స్ వేస్తే చాలు చలికాలంలో అన్నీ ప్రయోజనాలే