కొలెస్ట్రాల్ తగ్గాలంటే ఈ పండ్లను తింటే చాలు!

';

Banana

మనలో చాలామందికి తెలియని విషయం ఏషయం ఏంటంటే అరటిపండు కూడా శరీరం నుంచి చెడు కొలెస్ట్రాల్ను తరిమేస్తుంది.

';

Pomegranate

దానిమ్మ కూడా గుండె ఆరోగ్యానికి శరీరం నుంచి చెడు కొలెస్ట్రాల్ తరిమేస్తుంది ఇందులో పాలిఫెనాల్స్ ఉంటాయి

';

Amla

ఉసిరికాయలో విటమిన్ సీ ఉంటుంది ఇది చెడు కొలెస్ట్రాల్ ను శరీరం నుంచి బయటకు పంపిచేస్తుంది.

';

Guava

జామకాయలు కూడా LDL లెవెల్స్ ని తగ్గించే శక్తి ఉంటుంది గుండెను కాపాడుతుంది

';

Papaya

బొప్పాయి కూడా చెడు కొలెస్ట్రాన్ని తగ్గిస్తుంది.

';

Orange

కమల పండులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది చెడు కొలెస్ట్రాల్ కి చెక్ పెడుతుంది

';

VIEW ALL

Read Next Story