రోజూ పరగడుపున మెంతులతో ఈ 4 వస్తువులు కలిపి తీసుకుంటే కొలెస్ట్రాల్ నీళ్లలా బయటికిపోతుంది

Md. Abdul Rehaman
Jul 15,2024
';


ఆధునిక జీవనశైలి, చెడు ఆహారపు అలవాట్ల కారణంగా ఎదురయ్యే వివిధ రకాల సమస్యల్లో కీలకమైంది కొలెస్ట్రాల్.

';


చెడు కొలెస్ట్రాల్ రక్త నాళాల్లో పేరుకుని పోయి ప్రమాదకరమైన వ్యాధులకు కారణమౌతుంది. ముఖ్యంగా గుండె వ్యాధుల ముప్పు ఉంటుంది.

';


ఈ పరిస్థితుల్లో కొన్ని చిట్కాలు పాటిస్తే రక్త నాళాల్లో పేరుకున్న కొలెస్ట్రాల్‌ను క్లీన్ చేసి రక్త సరఫరాను మెరుగుపరుస్తుంది

';


కొలెస్ట్రాల్‌ను నిర్మూలించే అత్యంత చౌకైన, సులభమైన మార్గమిది. మీ కిచెన్‌లో ఉండే వస్తువులోనే ఇది చేయవచ్చు

';


రక్త నాళాల్లో పేరుకున్న వ్యర్ధాల్ని దూరం చేసేందుకు ఒక చెంచా మెంతులు, ఒక చెంచా సన్‌ఫ్లవర్ సీడ్స్, ఒక చెంచా ఫ్లక్స్ సీడ్స్, 2 చెంచాల బాదం, 4 చెంచాల కిస్మిస్ , 10 ఓట్స్ ఉంటే చాలు

';


మెంతులతో పాటు ఈ వస్తువుల్ని రాత్రంతా నీళ్లలో నానబెట్టి ఉదయం పరగడుపున నీటితో సహా తీసుకోవాలి

';


ఇలా క్రమం తప్పకుండా చేయడం వల్ల రక్త నాళాల్లో పేరుకున్న వ్యర్ధాలు, కొలెస్ట్రాల్ వేగంగా కరిగి నీళ్లలా బయటికొచ్చేస్తుంది.

';


అంతేకాకుండా బ్లడ్ షుగర్ లెవెల్స్ కూడా నియంత్రణలో ఉంటాయి. రక్తపోటు కూడా అదుపులో ఉంటుంది.

';

VIEW ALL

Read Next Story