Cholesterol Signs: కొలెస్ట్రాల్ పెరగం వల్ల శరీరంలోని ఏయే భాగాల్లో నొప్పి ఉంటుందో తెలుసా

';

హై కొలెస్ట్రాల్ అనేది ఆరోగ్యానికి మంచిది కానే కాదు. అన్ని రకాల వ్యాధులకు అదే మూలం

';

శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే అప్రమత్తం కావల్సి ఉంటుంది. లక్షణాలు కన్పించపోవచ్చు గానీ కొన్ని సంకేతాలు మాత్రం గమనించవచ్చు

';

కొలెస్ట్రాల్ పెరగడం వల్ల కాళ్లలో ప్రత్యేకించి మడమ్లలో విపరీతమైన నొప్పి ఉంటుంది.

';

గుండెకు రక్తాన్ని చేర్చే రక్త నాళికల్లో కొలెస్ట్రాల్ పేరుకుపోవడంతో ఛాతీలో నొప్పి సమస్య ఉంటుంది.

';

ఛాతీలోని ఏ భాగంలో అయినా నొప్పితో పాటు నేరుగా గుండెలో నొప్పి ఉన్నా అది కొలెస్ట్రాల్ ముప్పుకు సంకేతం

';

కొలెస్ట్రాల్ పెరగడం వల్ల హిప్స్ అటూ ఇటూ తీవ్రమైన నొప్పి ఉంటుంది

';

కొలెస్ట్రాల్ పెరిగితే మోచేయిలో కూడా నొప్పి తీవ్రంగా ఉంటుంది

';

చెడు కొలెస్ట్రాల్ కారణంగా నడుము దిగువ భాగంలో తీవ్రమైన నొప్పి ఉంటుంది. దీనినే ఎథెరోస్కెలెరోసిస్ అంటారు

';

VIEW ALL

Read Next Story