Cervical: సర్వైకల్ క్లెన్సింగ్ డ్రింక్.. టాక్సిన్స్ తొలగించే ఆరోగ్యవంతమైన చిట్కా..!

Renuka Godugu
Jul 22,2024
';

ఆయుర్వేదంలో పీరియడ్స్‌ సమయంలో నొప్పిని తగ్గించడానికి కొన్ని చిట్కాలు ఉన్నాయి.

';

కణితుల పెరుగుదలను నిరోధించడానికి సహాయపడే డ్రింక్‌ ఉంది.

';

మీరు ఇంట్లోనే ఈ పానీయం సిద్ధం చేసి తాగవచ్చు.

';

స్టవ్‌ ఆన్‌ చేసి ఒక ప్యాన్ తీసుకుని అందులో నెయ్యి వేసుకోవాలి.

';

ఆ తర్వాత జీలకర్ర, వాము, అల్లం పొడి వేసి బాగా వేయించాలి.

';

ఇది బంగారు వర్ణంలోకి మారిన తర్వాత 2 గ్లాసుల నీరు, బెల్లం ముక్క జోడించండి.

';

ఈ మిశ్రమం సగం అయ్యే వరకు ఉడికించుకోవాలి

';

ఆ తర్వాత ఈ నీటిని వడకట్టుకుని తాగాలి

';

ఇంటి నివారణల ద్వారా కూడా సరిచేయవచ్చు. అందుకు మనం ఎప్పటికప్పుడు డిటాక్స్ డ్రింక్స్ తాగుతూ ఉండాలి.

';

పీరియడ్స్ సక్రమంగా రాకపోవడం, పెయిన్ వంటి సమస్యలు ఉంటే ప్రారంభంలోనే డాక్టర్ ను సంప్రదించండి.

';

VIEW ALL

Read Next Story