Constipation Remedies: ఉదయం లేవగానే ఫ్రీ మోషన్ అవడం లేదా గోరు వెచ్చని నీటిలో ఇది కలిపి తాగండి
జీర్ణ సంబంధిత సమస్యలు సర్వ సాధారణం. వివిధ రకాల ఆహారపు అలవాట్లు ఇందుకు కారణం. ఫలితంగా మల విసర్జన సరిగ్గా ఉండదు.
ఈ సమస్య నుంచి విముక్తి పొందేందుకు బాదం ఆయిల్ మంచి ప్రత్యామ్నాయం. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది
బాదం నూనెలో ఉండే ల్యాక్సేటివ్ గుణాల కారణంగా మలబద్ధకం సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు
మలబద్ధకం సమస్య నుంచి విముక్తి పొందేందుకు రాత్రి పడుకునే ముందు సగం గ్లాసు పాలలో ఒక స్పూన్ బాదం ఆయిల్ కలిపి తాగాలి
బాదంలో ఉండే పోషకాలు జీర్ణ సంబంధిత సమస్యల్నించి ఉపశమనం కల్గిస్తాయి
ప్రేవుల నాళాల్ని స్టిమ్యులేట్ చేసేందుకు, మలత్యాగం ఫ్రీగా ఉండేందుకు దోహదం చేస్తుంది. దాంతో పాటు ప్రేవుల్లో గుడ్ బ్యాక్టీరియా పెంచడంలో ఉపయోగపడుతుంది
రాత్రి గోరువెచ్చని పాలలో బాదం కలిపి తాగడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది. మంచి నిద్ర పడుతుంది.